ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాలో 90. 92 శాతం పింఛన్ల పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 02, 2022, 09:41 AM

రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీలో శనివారం రాత్రి 7. 45 గంటల వరకు జిల్లాలో 90. 92 శాతం పంపిణీ చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ఉదయం నుంచే పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. కొన్నిచోట్ల సర్వర్ బిజీ కావడంతో ఉదయం కాస్త నెమ్మదిగా పంపిణీ సాగింది. మధ్యాహ్నం సర్వరు పనిచేయడంతో సమస్య తీరింది. అన్నమయ్య జిల్లా రాష్ట్రంలో అయిదో స్థానం, వైయస్ఆర్ జిల్లా 91. 51శాతంతో నాలుగో స్థానంలో నిలిచిందని జిల్లా అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com