చింతపండు గింజల్లో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. చింతపండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చింతపండు తింటే కీళ్ల నొప్పులు, యూరిక్ యాసిడ్ అదుపులో ఉంటాయి. చింతగింజలు తింటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. చింతగింజలు మధుమేహం సమస్యను నియంత్రిస్తాయి. మలబద్ధకం, జీర్ణ సమస్యలకు చెక్ పెడతాయి. బ్యాక్టీరియా సమస్యలను తొలగించడంలో చింతగింజలు ప్రభావవంతంగా ఉంటాయి. వీటిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలుంటాయి.