మలబారు చింత అనేది ఒక రకమైన మొక్క. ఇది గట్టిఫెరె కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం Garcinia cambogia. మలబార్ చింతపండుని పూర్వ కాలం నుంచి వాడుతున్నారు. మలబార్ చింతపండు నుంచి ఎన్నో ఆయుర్వేద మందులు తయారై ప్రాచుర్యం పొందాయి. నేడు ఆధునిక వైద్య శాస్త్రంలో మలబార్ చింతపండును దివ్యౌషధంగా పరిగణిస్తున్నారు. లావు తగ్గించడంలో మలబార్ చింతపండు ఎంతగానో దోహదపడుతుంది. దీనిలో 30 శాతం హైడ్రాక్సీ సిట్రికామ్లం వుండటమే అందుకు కారణం. దీనివల్ల మనం తీసుకున్న ఆహార పదార్థంలో వున్న పిండి పదార్థాలు అధికంగా ఖర్చయిపోయి, కొవ్వుగా మారకుండా నిరోధించబడతాయి. ఆహారపు అలవాట్లలో మార్పుగానీ, ఆకలి నశించడం గానీ దీనివల్ల వుండదు. ఆహారం జీర్ణం కానపుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
లావు తగ్గడానికి ఉపయోగపడే ఈ బీబెటర్ గార్సీనియా కాంబొజియా దివ్యౌషధాన్ని అమెజాన్ మనకు అతి తక్కువ ధరకే అందిస్తోంది. రూ.1,299ల విలువైన ఈ ప్రోడక్ట్ ను 38 శాతం డిస్కౌంట్ తో అమెజాన్ మనకు రూ.799లకే అందిస్తోంది. దీని వల్ల మీరు రూ.500లు ఆదా చేసుకోవచ్చు.