Life style | Suryaa Desk | Published :
Mon, Oct 03, 2022, 03:48 PM
పుదీనాను రోజూ మన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. నిమ్మతో కలిపి జ్యూస్‌గా తీసుకుంటే తలనొప్పిని తగ్గించి, చక్కటి శ్వాసను అందిస్తుంది. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. ఇందులో ఉండే ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఆస్తమా రాకుండా అడ్డుకుంటాయి. నోటి సమస్యలను దూరం చేస్తుంది. ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సాయపడుతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com