ఇంద్రకీలాద్రి పై గురువారం పెను ప్రమాదం తప్పింది. ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి అమ్మవారి సన్నిధిలో కల గోపురం వద్ద ఉన్న రావి చెట్టు కొమ్మ పడిపోయింది. భవానీ మాల ధరించిన వారు ఆ చెట్టు మీద తమ ముడుపులు కట్టుకుంటారు. కాగా చెట్టు కొమ్మ విరిగిన సమయంలో భవానీలు దూరంగా ఉండటంలో ప్రమాదం తప్పింది. దింతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa