ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలి వన్డేలో టీమిండియా ఓటమి

sports |  Suryaa Desk  | Published : Thu, Oct 06, 2022, 11:18 PM

తొలి వన్డేలో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా  8 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్సమెన్ లో శిఖర్​ ధావన్ 16 పరుగులు, శుభ్​మన్​ గిల్ 3 పరుగులు, రుతురాజ్​ గైక్వాడ్ 19 పరుగులు, ఇషాన్​ కిషన్ 20 పరుగులు, శ్రేయస్ అయ్యర్​ 50 పరుగులు, సంజు శాంసన్  86 పరుగులు, శార్దుల్​ ఠాకూర్ ​33 పరుగులు చేసారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa