బెలారస్‌కు చెందిన మానవ హక్కుల ఉద్యమ కార్యకర్త అలెస్ బియాల్‌యాస్కీ(60)కి నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఆయనతో పాటు రష్యా హ్యూమన్ రైట్స్ సంస్థ ‘మెమోరియల్’, ఉక్రెయిన్ సంస్థ ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు సంయుక్తంగా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం పోరాడినందుకు నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు కమిటీ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa