రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో టీమిండియా ఆదివారం మధ్యాహ్నం 1.30కి రెండో వన్డేలో తలపడనుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో సిరీస్ సమం చేసేందుకు నేడు జరగబోయే రెండో వన్డేలో ఖచ్చితంగా విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. గాయపడిన దీపక్ చాహర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa