అనేక వ్యాధులతో పోరాడే శక్తిని అల్లం ప్రసాదిస్తుంది. ప్రపంచంలోనే దాదాపు 2700 టన్నుల అల్లం ఉత్పత్తి కాగా అందులో భారత్ నుంచి 30 శాతం అంటే 900 టన్నులకు పైగా ఉత్పత్తి అవుతోంది. అల్లం కంటే కొండ చెట్టు వేరు చాలా చౌకగా ఉంటుందని, మార్కెట్‌లో ఎక్కువ లాభం కోసం దానిని అల్లంలా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మార్కెట్‌లో కూడా ఎక్కువ లాభం రావడంతో ఇప్పుడు కొంత మంది కొండ చెట్టు వేరు సాగు చేపట్టారు.