సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 3 వన్డేల సిరీస్లో ఇప్పటికే ఇరు జట్లు 1-1తో చెరో విజయం సాధించాయి. దీంతో సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్లో హోరాహోరీగా తలపడనున్నాయి.
దక్షిణాఫ్రికా తుది జట్టు: క్వింటన్ డి కాక్ (w), జాన్నెమాన్ మలన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ (సి), మార్కో జాన్సెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, జోర్న్ ఫోర్టుయిన్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే
భారత్ తుది జట్టు: శిఖర్ ధావన్(సి), శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్(w), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్