స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 843 పాయింట్లు నష్టపోయి 57,147 వద్ద ముగిసింది. నిఫ్టీ 257 పాయింట్లు నష్టపోయి 16,983 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : యాక్సిస్ బ్యాంక్ (1.15%), ఏషియన్ పెయింట్స్ (0.68%).
టాప్ లూజర్స్ : ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.70%), నెస్లే ఇండియా (-3.13%), టాటా స్టీల్ (-2.86%), ఇన్ఫోసిస్ (-2.65%), టెక్ మహీంద్రా (-2.42%).