చాలామంది ఎముకలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అలాంటివారు ఎముకల దృఢత్వం కోసం కొన్ని ఆహారాలు తీసుకోవాలి. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు క్షీణించవచ్చు. ఎముకలు దృఢంగా ఉండాలంటే ఆకుకూరలు తీసుకోవాలి. అలాగే రోజూ ఉదయం, సాయంత్రం ఎండలో కాసేపు కూర్చోవాలి. కోడి గుడ్లు, చేపలు మరియు మాంసం కూడా తీసుకోండి. బొప్పాయి, చెర్రీస్ మరియు పైనాపిల్ తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి.
.