ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీట్ రూట్ తో కలిగే లాభాలివే

Life style |  Suryaa Desk  | Published : Wed, Oct 12, 2022, 12:26 PM

బీట్ రూట్ ముఖంపై ఉన్న వృద్ధాప్య ఛాయలు, ముడతలను పోగొడుతుంది. చర్మం నిగనిగలాడటానికి, చర్మ సమస్యలు పోవడానికి తోడ్పడుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి అవసరమైన సహజ విటమిన్లు, ప్రొటీన్లు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు బీట్ రూట్ లో ఎక్కువగా ఉంటాయి. బీట్ రూట్ రసంలోని ఐరన్ దెబ్బతిన్న కణాలు పునరుత్తేజితం కావటానికి తోడ్పడుతుంది. క్యారట్, దోసకాయతో కలిపి బీట్ రూట్ ను తీసుకుంటే మొటిమలు పోతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com