ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎముకల బలానికి ఇలా చేయండి

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Oct 12, 2022, 12:27 PM

చాలా మంది ఎముకలు, కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటివారు ఎముకల బలానికి కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిది. విటమిన్​ డి అనేది లోపిస్తే ఎముకల సాంద్రత తగ్గి బలహీనమయ్యే అవకాశం ఉంది. ఎముకలు బలంగా ఉండటానికి ఆకుకూరలు తీసుకోవాలి. అలాగే రోజూ ఉదయం, సాయంత్రం పూట ఎండ తగిలేలా కాసేపు కూర్చోవాలి. అలాగే కోడిగుడ్లు, చేపలు, మాంసం తీసుకోవాలి. బొప్పాయి, చెర్రీస్, పైనాపిల్ వంటివి తీసుకుంటే ఎముకలకు బలం చేకూరుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com