ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరైన ఆహారమే పరమ ఔషధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 12, 2022, 12:48 PM

సరైన ఆహారమే పరమౌషధం అని, ప్రకృతి వైపు మరలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మదనపల్లి దగ్గర ఉన్న ప్రకృతి వనం ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన కోట మండలం అంగళ్లు లోని మినిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో గో బ్యాక్ నేచర్ పై జరిగిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సర్టిఫికెట్లు, ఉద్యోగాల కోసమే కాకుండా ప్రకృతి పరంగా జరుగుతున్న మార్పులపై కూడా దృష్టి సారించాలన్నారు. బిజీ లైఫ్ లో ఆరోగ్యానికి పోగొట్టుకుంటున్నారన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నా విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com