చిత్తూరు నగరంలోని స్థానిక విజయలక్ష్మీ కాలనీలోని ఆంజనేయ స్వామి గుడిలో బుధవారం రాత్రి దాటాక గుర్తుతెలియని దుండగులు హుండీ తాళాలు పగులగొట్టి , అందులోని రూ. 5 వేలు నగదు చోరీ చేశారని ఆలస్యంగా గుర్తించిన పూజారి రమేష్ టూటౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ పోలీసులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa