పెరుగును రోజూ తీసుకుంటే బాడీలో జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం, పైల్స్ సమస్యలు రావు. పెరుగు పొట్టలోకి వెళ్లాక లోపలున్న విష వ్యర్థాలు, ఇతరత్రా చెత్తా చెదారాన్ని పెరుగులోని బ్యాక్టీరియా తినేసి శుభ్రం చేస్తాయి. పెరుగు వల్ల వ్యాధి నిరోధక శక్తిని అందుతుంది. మానసికంగా అలసట, నీరసం వంటివి దరిచేరవు. ఒత్తిడి, టెన్షన్, ఆదుర్తా వంటివి పోగొట్టడంలో పెరుగు బాగా పనిచేస్తుంది.