మంగళగిరి పరిధి ఆత్మకూరు పరిధి డిఎన్ఆర్ ప్లాజా లో నివాసం ఉంటున్న తమ్మిశెట్టి జితేంద్ర అనే వ్యక్తి విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నందు అడ్మినిస్ట్రేటివ్ గా పనిచేస్తున్నట్లు గురువారం మధ్యాహ్నం తన ఫోనుకు అమెజాన్ ఇండియా జాబ్ వెబ్సైట్ లింక్ రాగా పార్ట్ టైం జాబ్ కోసం లింక్ ని ఓపెన్ చేశారు. దీంతో తన బ్యాంక్ అకౌంటు నుండి 4 విడతలగా రూ. 25వేలు బదిలీ అయింది. దీంతో మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa