బాదంపప్పులో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించే శరీర సామర్థ్యాన్ని పెంచుతాయి. ఉదయాన్నే ఓట్స్ తినడం జీర్ణవ్యవస్థకు మంచిది. గుడ్డు కడుపు చుట్టూ ఉన్న కొవ్వును కరిగిస్తుంది. గుడ్డులోని తెల్లసొన తీసుకుంటే శరీరానికి బి12, డి విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. బరువు తగ్గడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పండ్లు ఆకలిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది. ఇలా చేస్తే కొవ్వు తగ్గి బరువు తగ్గుతారు.