ఏపీలో ఇతర రాష్ట్రాల వాహనాలు ఎక్కువయ్యాయి. వాటికి స్థానిక నంబర్ ప్లేటు పెట్టుకోవాల్సిందేనని అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల వాహనం కొంటే మీ అడ్రస్ ఆధారంగా ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాలి. అధికారులను సంప్రదిస్తే కట్టాల్సిన పన్ను, ఫీజులు, మన సొంత రాష్ట్రానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ పొందే వివరాలు చెప్తారు. నంబర్ ప్లేటు ఇతర రాష్ట్రాలది ఉంటే ట్రాఫిక్ పోలీసులకు, పోలీసులకు వాహనం స్వాధీనం చేసుకునే అధికారం ఉంది.