వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్కటి కూడా కరువు మండలంగా ప్రకటించలేదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అంటూ సెటైర్ వేశారు. ఆళ్లగడ్డ సభలో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. పట్టాలు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా పథకం అమలు చేస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa