ఈ నెల 19వ తేదీ నా పల్నాడు జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా గురజాల నియోజకవర్గంలో పాటు మరికొన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఆపదలో ఉన్న రైతులకు అండగా ఉండేందుకు చంద్రబాబు గురజాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు అని యరపతినేని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa