ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పందన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 17, 2022, 03:12 PM

స్పందన కార్యక్రమం సందర్భంగా చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10: 30 నుండి మధ్యాహ్నం 1: 00 వరకు ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, డి అర్ ఓ ఎన్. రాజశేఖర్ లు వినతులను స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com