ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ పై మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 17, 2022, 03:36 PM

పవన్ కళ్యాణ్ విశాఖ లో ఉన్నంత సేపు అమ్మాయిలు ఎవరు బయటకు రావద్దని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్, ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు అని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖ అమ్మాయిని ఇచ్చి మోసపోయామని, అందుకే అమ్మాయిలు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com