విజయవాడ పోలీస్ కమీషనర్ విశాల్ గున్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న " డయల్ యువర్ పోలీస్ కమీషనర్ " కార్యక్రమంలో బాధ్యతగల వ్యక్తి కాల్ చేసి విజయవాడ మహానాడు జంక్షన్ వద్ద వాహనదారులు వన్ వే లో తరచూ వెళ్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేయగా , సానుకూలంగా స్పందించిన శ్రీ విశాల్ గున్ని I.P.S గారు ట్రాఫిక్ అధికారులకు చెప్పి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa