ఆరోగ్యంగా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయానికి చేసేయాలి. రాత్రి భోజనం త్వరగా చేయాలి. శరీరానికి అవసరమైనంత వరకే ఆహారం తీసుకోవాలి. ముడి పప్పులు, పెసళ్లతో దోసెలు, ఇతర వంటలు చేసుకొని తినాలి. మినుములతో కూరలు చేసి చపాతీలు, ఆహారంలో తింటే పోషకాలు లభిస్తాయి. ఫాస్ట్‌ఫుడ్ తగ్గించి, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, వెల్లుల్లి, క్యాబేజీ, సిట్రస్ పండ్లు తినాలి.