ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలని వినతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 21, 2022, 10:00 AM

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ ఢిల్లీరావు ని వారి క్యాంప్ కార్యాలయంలో, వైసీపీ నాయకులూ దేవినేని అవినాష్ , ముఖ్య నేతలతో కలిసి గత తెలుగుదేశం ప్రభుత్వంలో విజయవాడ బెంజ్ సర్కిల్లో ఫ్లై ఓవర్ నిర్మాణ సమయంలో తొలగించిన ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, జై ఆంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించి "ఉక్కు కాకాని" గా పేరుగాంచిన శ్రీ కాకాని వెంకటరత్నం గారి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు విజయ్ కుమార్,తరుణ్,కోనేరు మధు గార్లతో కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారు వీలైనంత త్వరగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com