తెనాలి: కొలకలూరి కు చెందిన నాగరాజు (50) బుధవారం రాత్రి పురుగుల మందు తాగి తెనాలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు గ్రామీణ పోలీసులు తెలిపారు. అనారోగ్య కారణాలతో సుమారు 7 నెలల క్రితం కూడా నాగరాజు ఇదే తీరుల ఆత్మహత్యాయత్నం చేసి కోలుకున్నారని, అయితే ఈసారి అలా జరగలేదని వారు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa