తంబళ్లపల్లి నియోజకవర్గంలో ప్రత్యర్థులు ఎవరైతే మాకేంటని, నిస్వార్థంగా పనిచేస్తున్న మా ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి తిరిగిఎమ్మెల్యే కావడం ఖాయమని ములకలచెరువు మార్కెట్ కమిటీ చేర్మెన్ రజిని సురేంద్ర ఘంటాపథంగా చెప్పారు. ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలోనే తంబళ్లపల్లి నియోజకవర్గానికి ఎవ్వరికీ రానాన్ని నిధులు రాబట్టి సస్య శ్యామలం చేసిన ఘనత ఆయనదే నన్నారు. రాబోయే ఎన్నికల్లో మరింత మెజార్టీ ఖాయమన్నారు.