కెనడాలోని టొరంటోలోని బిల్లీ బిషప్ విమానాశ్రయంలో శనివారం కలకలం రేగింది. ఫెర్రీ టెర్మినల్ సమీపంలో అధికారులు పేలుడు పదార్థాన్ని కనుగొన్నారు. ఈ ఘటన తర్వాత ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన జరగ్గానే ప్రయాణికులను విమానాశ్రయం నుంచి ఖాళీ చేయించి, విమాన కార్యకలాపాలను నిలిపివేశారు. పేలుడు పదార్ధాన్ని నిర్వీర్యం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa