గుంటూరు: ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న యువతి అదృశ్యం పై నల్లపాడు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు రూరల్ మండలంలోని దాసరి పాలెం గ్రామానికి చెందిన యువతీ 18 వ తేదీ నుంచి కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు తెలిసిన చోట్ల వివరించి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తుల్లో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa