విజయవాడ తూర్పు నియోజకవర్గంలో , స్థానిక 3వ డివిజన్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా,వెంకట లక్ష్మీ గారి ఆర్థిక పరిస్థితి గురుంచి వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా , వారి సన్నిహితులు శ్రీమతి తుంగము ఝాన్సీ అందజేసిన రూ.7000 విలువ చేసే కుట్టు మిషన్ ను దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa