ప్రతి సోమవారం ప్రత్యక్షంగా ప్రజా సమస్యలని వినేందుకు ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమమే స్పందన. ఐతే 24.10.2022 వ తేదీ సోమవారం దీపావళి పండుగ సందర్బంగా ప్రభుత్వ సెలవు దినం కావడం వల్ల, ఈనెల 24వ తేదీ సోమవారం నాడు జరగవలసిన స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం నుండి ఈ ప్రకటన ద్వారా తెలియజేసినారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa