ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాస్‌ సమస్యలకు చెక్ పెట్టండిలా

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Oct 26, 2022, 11:47 AM

ప్రస్తుత కాలంలో చాలా మంది అజీర్తి, గ్యాస్‌ సమస్యలతో బాధపడుతున్నారు. జంక్‌ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌ లాంటి ఆహారం తినడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ఇలాంటి సమస్యలకు వాము చక్కని పరిష్కారం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్‌ మొదలైన సమస్యలను దూరం చేస్తుంది. వామును నిమ్మరంతో కలపి తీసుకుంటే హైడ్రోక్లోరిన్‌ యాసిడ్‌ పునరుద్ధరించబడి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com