లాడ్జీలో 15 ఏళ్ల బాలికపై ఇద్దరు గ్యాంగ్‌రేప్ చేశారు. ఆస్పత్రి నుంచి ఆశ్రమానికి వెళ్తున్న బాలికను బలవంతంగా తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. మహారాష్ట్రలోని సౌత్ముంబైలో జరిగిందీ ఘటన. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అభిమన్యు సరోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనూ ఆ బాలిక లైంగిక వేధింపులకు గురైందని చెప్పారు.