చలికాలంలో చర్మాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రోజూ మాశ్చురైజర్ కచ్చితంగా వాడాలి. రోజూ నీళ్లు ఎక్కువగా తాగండి. పెదవులకు నాణ్యమైన క్రీమ్లను, లిప్బామ్లను, లిప్స్టిక్లను వాడండి. తేనె, నెయ్యి, పాల మీగడతో పెదవులకు ప్యాక్ వేసుకోండి. బయటకు వెళ్లేటప్పుడు చర్మం పూర్తిగా కనిపించకుండా చూసుకోండి. ఉన్ని దుస్తులను ధరించండి. రోజుకి 2 కప్పులు మాత్రమే తాగేలా చూసుకోండి.