పలాస - కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని 23వ వార్డులో సోమవారము గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంను నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తో మున్సిపల్ చైర్మన్ బళ్ల గిరిబాబు పాల్గొన్నారు. గడపగడపకు వెళ్లి వైయస్సార్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేశారు.