తిరుపతిలోని శ్రీనివాసం, గోవిందరాజు స్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లు జారీ మంగళవారం వేకువజామున నుండి ప్రారంభమైంది. టిటిడి పాలకమండలి తీర్మానం మేరకు ప్రయోగాత్మకంగా తిరుపతిలో ఎస్ఎస్ఓ టోకెన్లు జారీ చేస్తున్నారు. మొత్తం 30 కౌంటర్ల ద్వారా ఏ రోజుకా రోజు భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. సుమారు నాలుగు గంటల పైగా వ్యవధి కలిగిన భక్తులకు టీటీడీ టోకెన్లు అందిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa