ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోరం.. 100మంది ఉన్న ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

national |  Suryaa Desk  | Published : Tue, Nov 01, 2022, 03:27 PM

ఢిల్లీ నరేలాలో చెప్పుల ఫ్యాక్టరీలోని మూడో అంతస్తులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు చనిపోయారు. మంటలు చెలరేగినప్పుడు అక్కడ 100మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 20మంది కాపాడగలిగారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పలువురు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటి వరకు 10 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com