టీడీపీ అధినేత చంద్రబాబు , పార్టీ సీనియర్ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయ్యన్నపాత్రుడి అరెస్ట్ తదనంతర పరిణామాలపై చర్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహాల దగ్గర వినతిపత్రాలు ఇవ్వాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10:30కు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa