ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైజూస్ బ్రాండ్ అంబాసిడర్ గా మెస్సీ

sports |  Suryaa Desk  | Published : Fri, Nov 04, 2022, 01:00 PM

భారతదేశానికి చెందిన మల్టీనేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ బైజూస్(Byzu's) తన గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని నియమించింది. మెస్సీతో కలిసి పని చేయడానికి సంతోషిస్తున్నామని, అతను అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి అత్యంత విజయవంతమైన క్రీడాకారుల్లో ఒకడిగా నిలిచాడని, మెస్సీ కంటే మానవ సామర్థ్యాన్ని పెంపొందించే శక్తి ఎవరికీ లేదని బైజూస్ కో-ఫౌండర్ దివ్య గోకుల్‌నాథ్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com