తిరుపతి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం గుంటూరు మీదుగా ప్రత్యేక రైలును నడుపుతున్నారు. ఈ రైలు(07483) ఈనెల 4న కాచిగూడలో19: 25 గంటలకు బయలుదేరి సత్తెనపల్లి 23: 20, గుంటూరు 23: 50, తిరుపతి 8: 20 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07484) ఈనెల5 న తిరుపతిలో 16: 00 గంటలకు బయలుదేరి గుంటూరు 23: 05, సత్తెనపల్లి 23: 55, నడికుడి 00: 30, మిర్యాలగూడ 1: 05, కాచిగూడ 4: 45 గంటలకు వస్తుంది.