పంట వ్యర్థాలను దహనం చేసే సమస్యకు తామే బాధ్యత తీసుకుంటామని, త్వరలోనే దానిని కట్టడి చేస్తామని ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ శుక్రవారం ప్రకటించారు. వచ్చే ఏడాది నవంబర్ కల్లా పంజాబ్‌లో ఈ సమస్యకు కళ్లెం వేస్తామని వారు స్పష్టం చేశారు. ఉత్తరాదిన చాలా ప్రాంతాల్లో కాలుష్యం ఉందని, కేంద్ర ప్రభుత్వం జాయింట్ యాక్షన్ ప్లాన్ తేవాలని వారు డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa