చైనా లాంగ్ మార్చ్ రాకెట్ (CZ-5B) పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. దాని శకలాలు మెక్సికన్ తీరంలో కనుగొనబడ్డాయి. రాకెట్ స్పెయిన్ మీదుగా క్రాష్ కావాల్సిది అని భావించినా, అయితే అదృష్టవశాత్తూ అది పసిఫిక్ జలాల్లో పడిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.చైనా రాకెట్ కూలిపోయిందని యూఎస్ స్పేస్ కమాండ్ ధృవీకరించింది.