నవంబర్10వ తేదీ నుండి ప్రారంభం కానున్న వందేభారత్ రైలు ఇది.. దీని స్పీడ్ ఎంతో తెలుసా..? టెస్టింగ్ లో గంటకు 180 కిలోమీటర్లు దాటిపోయింది. అయితే దీని స్పీడ్ ని 160 కిలోమీటర్లుగానే నిర్ణయించారు. అయితే మన రైల్వే ట్రాక్స్ సరిగా లేకపోవడంతో దీని స్పీడ్ ప్రస్తుతానికి 130 కిలోమీటర్లుగా డిసైడ్ చేశారు.మైసూర్ నుండి కుప్పం మీదుగా చెన్నై పోయే రైలుకు చిత్తూరు జిల్లా కుప్పం మీదుగా మీదుగా ట్రైల్ రన్ లో వందేభారత్ రైలు ఇలా దూసుకుపోయింది..