టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ బాగుందని భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రశంసించింది. వరల్డ్ కప్ లో చాలా ఒత్తిడి ఉంటుందని, ఈ ఒత్తిడిలో మంచి నిర్ణయాలు తీసుకోవడం కెప్టెన్ కి కత్తిమీద సామే అని చెప్పింది. జట్టు ఛాంపియన్ అవ్వాలంటే కెప్టెన్సీ చాలా కీలకమని, ఏదైనా మ్యాచ్‌లో ఓడిపోతే దాని ఎఫెక్ట్ టీం మీద పడనీయకుండా చూడాలని మిథాలీరాజ్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa