కార్తీక మాసం పురస్కరించుకొని హిందూపురం ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బస్సులు బయలుదేరి వెళ్ళినట్లు ఆర్టీసి డిపో మేనేజరు నరేంద్రరెడ్డి తెలిపారు. ఉదయం 5 గంటలకు హిందూపురంలో బయలుదేరి. తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వరస్వామి, యాగంటి, మహానంది దేవాలయాలను దర్శించుకొని తిరిగి రాత్రికి హిందూపురం చేరుక ఉంటారన్నారు. అదే విధంగా 14వతేదీ, 21వ తేదీన ప్రత్యేక బస్సులు బయలు దేరుతాయని ఉత్సాహం ఉన్నవారు ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa