భారత్‌లో 2022లో వాయు కాలుష్యం మరింత పెరిగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తాజా గణాంకాల ప్రకారం దేశంలోని 163 నగరాల్లో బిహార్‌లోని కతిహార్(360 AQI) అత్యంత కాలుష్య నగరంగా నిలిచంది. ఆ తర్వాత దిల్లీ (354 AQI), నొయిడా (328), గాజియాబాద్(304), బెగుసరై, వల్లభ్‌గఢ్, ఫరీదాబాద్, కైతల్, గుడ్‌గావ్, గ్వాలియర్ ఉన్నారు.