వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ మినీ వేలం తేదీ ఖరారైంది. డిసెంబర్ 23న కేరళలోని కొచ్చిలో ఐపీఎల్-2023 మినీ వేలం జరగనుంది. ఈ నెల 15న జట్లన్నీ తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల లిస్ట్ ను ప్రకటించనున్నట్లు సమాచారం. మునుపటి వేలం పర్స్ నుండి మిగిలిపోయిన డబ్బుతో పాటు, ప్రతి జట్టు ఈ సంవత్సరం ఖర్చు చేయడానికి అదనంగా రూ.5 కోట్లు కలిగి ఉంటుంది. మొత్తం వేలం పర్స్ రూ.95 కోట్లు అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa