బరువు తగ్గాలనుకునేవారికి గ్రీన్ టీ ఎంతగానో తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తిని గ్రీన్ టీ పెంచుతుంది. శరీరంలోని జీవ క్రియలను గ్రీన్ టీ మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీ వల్ల కేలరీలు వేగంగా కరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో కొవ్వు పదార్థాలను గ్రీన్ టీ తగ్గిస్తుందని, వేగంగా బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా గ్రీన్ టీని అలవాటు చేసుకోవాలని తెలిపారు.